భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మమత హాస్పిటల్ సోమవారం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, దాకి శ్యామల స్వామి పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ మెంబర్ చింతల రాధా భవాని యాదగిరి, గౌస్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ ప్రారంభోత్సవంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు…






