భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, ఏప్రిల్ 2024, బుధవారంభారత్ సమాచార్

గాయపడిన గతం గురించి ఆలోచించకు

main-qimg-b23e46a0887cbb70a8d3e7e6af2f96f3

భారత్ సమాచార్, ఫిలాసఫి కోట్స్:

‘‘ మీరు మీ మెదడులో నిరంతరం మోస్తున్న చెత్తనంతా వదిలేయండి. మనస్సంటే గతం.. మీరు గతానికి సంబంధించిన స్మృతులను, దాని తాలూకు దృశ్యాలను మోస్తూ ఉంటే మీరు కొత్తదాన్ని చూడలేరు’’

ప్రతి ఒక్కరి జీవితంలో గత తాలూకు బాధలు ఉంటాయి.. సంతోషాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనలో 90 శాతం మంది గతంలో మన మనస్సును గాయపరిచిన బాధల గురించి వర్తమానంలో ఆలోచిస్తూ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నాం. మీరు గతానికి సంబంధించిన స్మృతులను, దాని తాలూకు దృశ్యాలను జీవితాంతం మోస్తూ ఉంటే మీరు కొత్తదాన్ని చూడలేరు. ఎప్పుడైతే గతం తాలూకు బాధల నుంచి శాశ్వతంగా బయటపడ

తామో అప్పుడే ప్రశాతంగా ఉంటాం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కొత్తదనాన్ని ఆస్వాదిస్తాం. అందకే గతంలో మన లైఫ్ లో ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుందని అనుకోని మూవ్ ఆన్ కావాలి. SO.. All Is Well.. అందుకే All Is Well

మరికొన్ని ప్రత్యేక ఫిలాసఫీ కోట్స్

డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ