భారత్ సమాచార్, ఫిలాసఫి కోట్స్:

‘‘ మీరు మీ మెదడులో నిరంతరం మోస్తున్న చెత్తనంతా వదిలేయండి. మనస్సంటే గతం.. మీరు గతానికి సంబంధించిన స్మృతులను, దాని తాలూకు దృశ్యాలను మోస్తూ ఉంటే మీరు కొత్తదాన్ని చూడలేరు’’

ప్రతి ఒక్కరి జీవితంలో గత తాలూకు బాధలు ఉంటాయి.. సంతోషాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనలో 90 శాతం మంది గతంలో మన మనస్సును గాయపరిచిన బాధల గురించి వర్తమానంలో ఆలోచిస్తూ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నాం. మీరు గతానికి సంబంధించిన స్మృతులను, దాని తాలూకు…