భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

కరకగూడెం బంద్ విజయవంతం

WhatsApp Image 2025-10-18 at 3.13.30 PM

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కరకగూడెం మండలంలో వర్తక, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ వంటి ప్రధాన రాజకీయ పక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది.

మ‌రిన్ని క‌థ‌నాలు

వెంకటాపురం ఆదివాసీ యువత ఆధ్వర్యంలో వితరణ