భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కరకగూడెం మండలంలో వర్తక, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ వంటి ప్రధాన రాజకీయ పక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది.
మరిన్ని కథనాలు





