12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్..ఎక్కడో తెలుసా?

భారత్ సమాచార్, అంతర్జాతీయం : ట్రాఫిక్ జామ్ లు మన దేశ ప్రముఖ నగరాల్లోని ప్రజలకి కొత్తేం కాదు..మన హైదరాబాద్ లోనూ, అలాగే బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ.. ఇలా ఏ నగరం తీసుకున్న ట్రాఫిక్ జాములతో ఉన్న ఇబ్బందులు తక్కువేం కాదు. అయితే మన దేశ ప్రధాన నగరాల్లోని ట్రాఫిక్ జాంలు గంటో లేదా రెండు, మూడు ఇంకా మహా అయితే నాలుగు గంటలో ఉంటాయి. కానీ ప్రపంచంలోనే 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యిందని … Continue reading 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్..ఎక్కడో తెలుసా?