భారత్ సమాచార్, జాతీయం ;
కింది కోర్టులు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందక పోతే, తమకు దక్కాల్సిన న్యాయం దక్కకపోతే… అవసరమైతే సుప్రీం కోర్టుకి అయిన వెళ్తాం అని టక్కున అనేస్తాం… కానీ, సుప్రీం కోర్టు తలుపు తట్టడం అంత ఆషమాషి విషయం కాదని అందరూ అనుకుంటారు. సుప్రీం కోర్టులో కేసు వేయటానికే లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడుతుంటారు. డబ్బు లేని కారణంగా పేదలకు న్యాయం దక్కకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక…



