భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సర్పంచ్ బక్కయ్య యాదగిరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండకాలం దృష్ట్యా గ్రామంలో నీటి ఎద్దడి కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఐదు కొత్త బోరుబావులను తవ్వించారు. గురువారం ఈ బోరుబావులకు మోటార్లు బిగించి, గ్రామస్తులకు తాగునీటి సరఫరాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా పంచాయతీ తరపున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యను త్వరితగతిన…
అక్కన్నపేటలో తాగునీటి కష్టాలకు చెక్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




