భారత్ సమాచార్, జాతీయం ;
ఇటీవల కర్ణాటకలో ఎన్డీఎ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దాడులు చేసినట్టు ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్ దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీంతో ప్రజ్వల్ దేశం వదలి జర్మనీకి పారిపోయారు. ఈ సంఘటన మరిచిపోక ముందే పశ్చిమ బెంగాల్ మరో పెన్ డ్రైవ్ వివాదం చెలరేగింది.
బెంగాల్ గవర్నర్ ఆనందబోస్‌కు సీఎం మమత బెనర్జీ షాక్ ఇచ్చే కామెంట్స్ చేశారు. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఫుల్ వీడియోల పెన్‌డ్రైవ్…



