భారత్ సమాచార్, రాజకీయం: బుల్లితెరపై యాంకర్ నుంచి వెండితెరపై యాక్టర్ గా మారిన అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొన్ని సందర్బాల్లో సోషల్ మీడియాలో ఆమె బాగా ట్రోల్ కూడా అవుతోంది. ఆ మధ్య రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో ట్వీట్టర్ వేదికగా జరిగిన వివాదంలో అతడి రౌడీ ఫ్యాన్స్ అనసూయను అంటీ అంటూ సంబోధిస్తూ చాట్ చేయడంపై ఆమె బాహాటంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 40…
కేటీఆర్ ట్వీట్ పై అనసూయ ఎమోషనల్





