భారత్ సమాచార్, విద్య: ప్రస్తుతం గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల్లో ఇండియన్ పాలిటీ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా ఆర్టికల్స్ నుంచి ప్రతి ఎక్జామ్ లో ఖచ్చితంగా 2 నుంచి 3 ప్రశ్నలు డైరెక్టుగా అడుగుతున్నారు. అభ్యర్ధుల కోసం రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఓకే దగ్గర ఇస్తున్నాం. దీంతో ఎలాంటి గంధరగోళం లేకుండా విద్యార్ధులు సులువుగా చదువుకోని గుర్తుంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఆర్టికల్ దాని అర్ధం…

ఆర్టికల్ 1 – యూనియన్ పేరు మరియు భూభాగం
ఆర్టికల్ 2…