భారత్ సమాచార్, సినీ టాక్స్ : ‘గుంటూరుకారం’ ఎన్నో అంచనాల మధ్య రిలీజై తుస్సుమనిపించింది. సంక్రాంతి పండుగకు ఏ ఒక్కరూ తగ్గకుండా 3 పెద్ద సినిమాలతో పాటు హనుమాన్ వంటి సినిమా కూడా వచ్చింది. అందరి టార్గెట్ సంక్రాంతి పండుగ. ఎందుకంటే పండగవేళ సినిమాలకు రీచ్ ఎక్కువుంటుందని, జనాలు ఏ సినిమానైనా ఆదరిస్తారనే నమ్మకం నిర్మాతలది. అందుకే పాన్ ఇండియా కంటెంట్ తో వచ్చిన అప్ కమింగ్ హీరో తేజ సజ్జా మూవీ హనుమాన్ వచ్చింది. ఇది ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు…
‘గుంటూరుకారం’ దెబ్బకొట్టేసిందిగా..





