భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మారుతీ నగర్ లోగల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, ఇందూర్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ నిజామాబాద్ వైద్యులు,డాక్టర్ సత్యకుమార్ స్వామి, డాక్టర్ శ్రీకాంత్ ,డాక్టర్ దీపక్ రాథోడ్ లు పీడియాట్రిషియన్స్ మరియు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, డాక్టర్ రాజేందర్ సూరినీడు తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు…
ప్రపంచ ఆటిజం దినోత్సవంపై అవగాహన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




