భారత్ సమాచార్ మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. హత్నూర, సాదుల్ నగర్, దౌల్తాబాద్, మంగాపూర్ వంటి ఆరు గ్రామాల్లో పర్యటించి ప్రజలను ముఖాముఖిగా కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయగల నైపుణ్యం తమ అభ్యర్థులకే ఉందని స్పష్టం చేశారు. స్థానిక పాలనలో ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను విశ్వసించి…