భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్  టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేయటానికి అర్హులు. ప్రభుత్వ పాఠశాలో ఉత్తీర్ణత సాధించిన గ్రామీణ విద్యార్థులకు అధిక శాతం సీట్లను కేటాయిస్తారు. 2024 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో  https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్…