భారత్ సమాచార్, మెదక్: కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా ఉపాధ్యాయులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారుచేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటలు ఆడి సంబరాలు నిర్వహించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




