భారత్ సమాచార్, క్రైమ్ : భార్యాభర్తల మధ్య ప్రేమలే తప్ప పగలు ఉండకూడదని, ఆత్మీయతే కానీ అహంకారాలకు పోకూడదని, మోహమే తప్ప మోసాలు ఉండకూడదని పెద్దలు హితబోధ కూడా చేస్తారు. కానీ ఈ జంట విషయంలో అది జరుగలేదు. ఓ శాడిస్టు భర్త చేసిన పనికి మగ జాతి తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో మీరే చదవండి..
కుటుంబ సభ్యులు కుదిర్చిన సంబంధంతో ఆ జంట కొంతకాలం సంతోషంగానే గడిపింది. అయితే ఆ భర్త తన భార్యకు తెలియకుండా బెడ్ రూంలో…

