భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

➨ ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఐజీపీ ఆర్‌కే రవికృష్ణ భద్రతా ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

➨ పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన పాఠశాలలో కలుషిత నీటిని తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

➨ బొత్స ఫ్యామిలీకి పెను ప్రమాదం తప్పింది. సిరిమానోత్సవం సందర్భంగా వారు ఉన్న వేదిక…