భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ బాక్సింగ్ డే.

➨ జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.

➨ చైనాలో కమ్యూనిష్ఠు నాయకుడు మావో జెడాంగ్ జ‌యంతి.

➨ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం.

➨ తెలుగు సినిమా దర్శకుడు బి.నరసింగరావు జననం.

➨ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఆవిష్కర్త ఛార్లెస్‌ బాబేజ్‌ జననం.

➨ తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్) నరసింహరాజు జ‌న‌నం.

➨ తెలుగు సినిమా మహానటి సావిత్రి మరణం.

➨ కాపు నేత వంగవీటి…