భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ అభ్యర్థి నయీమొద్దీన్ 6వ‌ వార్డులో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపల్ 6వ‌ వార్డులో ఏ ఇల్లు తిరిగినా ఒకటే నినాదం. మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ నయీమొద్దీన్ కే మా ఓటు అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఈ సందర్భంగా నయీమొద్దీన్ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తార‌ని, ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని వెల్లడించారు. 6వ‌ వార్డును ఎంతో అభివృద్ధి చేశానని, మరో మారు అవకాశం ఇస్తే…