భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తూప్రాన్ మండల కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కౌన్సిలర్ అభ్యర్థిగా చిట్టిమిల్ల అనిల్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిట్టిమిల్ల అనిల్ మాట్లాడుతూ.. తూప్రాన్ మున్సిపాలిటీ మూడవ వార్డును ప్రజాప్రతినిధుల, అధికారుల సహకారంతో 3వ వార్డును అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తానని, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, రక్షత మంచినీటి సౌకర్యం, విద్యా వైద్య సదుపాయాలు, వీధి దీపాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ…