భారత్ సమాచార్, రాజకీయం ; తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ప్రధాన ఎజెండాగా ఏర్పాటు అయిన స్థానిక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి). 2001వ సంవత్సరం ఏఫ్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు పార్టీ వ్యవస్థాపక అధ్యుక్షుడు, గులాబీ అధినేత కేసీఆర్. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ ను అధికారంలో తీసుకొచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు మళ్లించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ…
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




