భారత్ సమాచార్, హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఉదయం మృతి చెందారు. హైదరాబాద్ పఠాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఎమ్మెల్యే పిఏ ఆకాష్‌ కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

సీటు బెల్టు పెట్టుకోలేదు…

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే సీటు బెల్టు పెట్టుకోకుండానే…