భారత్ సమాచార్, అంతర్జాతీయం: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాని తీవ్రవాద వింగ్ “మజీద్ బ్రిగేడ్”ను అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలని చైనా–పాకిస్తాన్ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రతిపాదన సమర్పించాయి. ఈ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను ఆశ్రయంగా చేసుకుని సైనిక స్థావరాలు, ప్రజా ప్రదేశాలపై తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయని రెండు దేశాలు మండిపడ్డాయి.

 

చైనా–పాక్ వాదన ప్రకారం.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్నేళ్లలో పాకిస్తాన్‌లో నిరంతరం బాంబు దాడులు, కాల్చివేతలు, అంతర్జాతీయ ప్రాజెక్టులపై విఘాతం కలిగించే చర్యలు చేపట్టింది. చైనా పెట్టుబడులతో…