భారత్ సమాచార్, మెదక్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సెంటిమెంట్ కురిపించారు. తాజాగా.. మెదక్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. మెదక్ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ సెంటిమెంట్‌ను పండించారు. ఇందిరమ్మ తుదిశ్వాస విడిచేనాటికి మెదక్ ఎంపీగానే ఉన్నారని గుర్తు చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి ఆమె ప్రధాని అయిన…
‘ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే అలా జరిగింది’



