భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఒకే నినాదంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలన కేవలం జీవోలకే పరిమితమైందని, నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు.

వనపర్తికి కేంద్రీయ విద్యాలయం, వెటర్నరీ కళాశాల, స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు పలు…