భారత్ సమాచార్, రాజకీయం ; తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిపోయింది. దీని కేంద్రంగా ప్రతి పక్షం అధికార ప్రభుత్వంపై నెట్టింట భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

‘‘ఎన్నికలప్పుడు అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక లంకెబిందెలు, లాగులు, తొండలు, పేగులు అనుకుంటూ ఉన్న సవ్యంగా పని చేస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్…