భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ కార్యాలయానికి వచ్చిన పోలీస్ కమిషనర్ కు ఏఎస్పీ శుభం పుష్పాగుచ్చం అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించడంతోపాటు ఏసీపీ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడంతోపాటు ఏసీపీ స్థాయిలో డివిజన్ పరిధిలో దర్యాప్తు చేపట్టిన కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్ట్, కేసుల…
వరంగల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ





