భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇటీవల క్రికెటర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా నుంచి విడిపోయిన తర్వాత విదేశీ మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మోడల్ కమ్ నటి మిహీక శర్మతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమెతో కలిసి జిమ్ చేసిన హార్థిక్ నటిని ఎత్తుకొని క్లోజ్ హగ్ చేసుకుని కనిపించాడు. ఈ ఫొటోలలో వీరితో పాటు హార్థిక్ పాండ్యా, నటాషాల కొడుకు అగస్త్య పాండ్యా కూడా ఉన్నాడు. ఇక…