భారత్ సమాచార్.నెట్: టీమిండియా స్టార్ క్రికెటర్ (Cricketer) రింకు సింగ్ (Rinku Singh), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ (MP) ప్రియ సరోజ్‌ (Priya Saroj)తో నిశ్చితార్థం (Engagement) జరిగింది. వీరి నిశ్చితార్థం వేడుక ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూ(Lucknow) లోని ది సెంట్రమ్ అనే 5 స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు క్రికెట్ ప్రముఖులు, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా రింకు సింగ్, ప్రియ సరోజ్ నిశ్చితార్థానికి…