భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జూలై 4, 2026 (శనివారం) నాడు గ్రహస్థితి ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు, మరికొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రయాణాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో మీ రాశికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం: ఆకస్మిక ప్రయాణాలు ఉండొచ్చు. కొత్త రుణాలు చేయాల్సి రావచ్చు. భూ వివాదాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఉద్యోగంలో నిరుత్సాహం కనిపించవచ్చు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: కొత్త…