భారత్ సమాచార్, హైదరాబాద్ ;

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో వాతవరణంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా.. నగరంలో వైరల్ ఫీవర్ తో పాటుగ దోమల బెడద కూడా ఎక్కువగా అయింది. ఈ దోమల బెడద వలనే రాష్ట్రంలో డెంగీ జ్వరాలు భారీగా విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా…