భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డా. గణేశ్వర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉండి, వేడి ఆహారం తీసుకోవడంతో…
వెల్దుర్తి KGBVని ఆకస్మికంగా తనిఖీ చేసిన DMHO
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




