భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమసింగ్ భరోసానిచ్చారు.  గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో, కూడా ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుందని వదంతులు నమ్మవద్దని  ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని. కలెక్టర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో LPG గ్యాస్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని తెలిపారు. రోజుకు సగటున 3000 సిలిండర్లు…