భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు తన వ్యవసాయ బోరు పక్కనే పక్కనే మరొక రైతు బోరు వేయడంతో తన బోరు ఎండిపోయిందని నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామ నివాసి రైతు తల్లడ చొక్కయ్య చెందిన భూమి వెంపటి గ్రామ శివారులో సర్వే నెంబరు 415,289 తన వ్యవసాయ భూమి ఉంది. పక్కనే ఉన్న మరొక రైతు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి…