భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ (Bangladesh Nationalist Party) చైర్‌పర్సన్ బేగం ఖాలిదా జియా ( Khaleda Zia) (80) ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత సంక్షోభంలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తీవ్రత పెరగడంతో ఆమెను ఢాకాలోని ఎవర్కేర్ హాస్పిటల్‌లో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం ప్రకారం.. పలు అవయవాల పనితీరు లోపించడంతో జియాకు తక్షణ వైద్య సహాయం అందించబడుతోంది. కరోనరీ కేర్ విభాగంలో స్థానిక మరియు విదేశీ నిపుణులు ఆమె పరిస్థితిని…
Khaleda Zia: విషమంగా మాజీ ప్రధాని ఆరోగ్యం..

