భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలో పూర్వ గురువుకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం ఇనుగుర్తి ఎంపీడీవోగా పనిచేస్తున్న బండారి పార్థసారధిని ఆయన వద్ద విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శనివారం సత్కరించారు. గురువుగా సేవలందించిన వ్యక్తి ప్రస్తుతం అదే ప్రాంతంలో కీలక బాధ్యతల్లో కొనసాగుతుండటంతో పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వెంకయ్యగారి మధు, ఎల్ల సురేష్‌లు ఎంపీడీవో బండారి పార్థసారధికి…