భారత్ సమాచార్, జాతీయం : దేశంలో దాదాపు సగం మందికిపైగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డారు. అయితే రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నారు తప్పా పెద్దగా మిగులు ఉండడం లేదు. అందుకే ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. పంటలకు మద్దతు ధరలు, తక్కువ వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నాయి. ఇక కేంద్రం పీఎం కిసాన్…
రైతులకు గుడ్ న్యూస్..పీఎం కిసాన్ యోజన పెంపు?



