భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారానే మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రభుత్వం అమలు…
మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




