భారత్ సమాచార్, అంతర్జాతీయం : పాకిస్తాన్ తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఘనత ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా ‘సామ్ బహుదూర్’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన సామ్ మాణిక్ షా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
1971 యుద్ధం సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ ఉన్నారు. భారత్, పాక్ విభజనకు ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్…


