భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
– శ్రీ శ్రీ
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం.
చెమట చుక్క విలువను కాపాడుకుందాం.
కలిసి కట్టుగా కార్మిక హక్కులపై పోరాడుదాం.
కార్మిక ప్రపంచ కామ్రేడ్స్ కు ‘మే డే’ శుభాకాంక్షలు అంటూ…

