భారత్ సమాచార్, ఆరోగ్యం ;
కేరళ రాష్ట్రాన్ని వరుస పెట్టి ఆరోగ్య సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఈ రాష్ట్రం గత కొంతకాలంగా హెపటైటిస్ ఎ వైరస్‌తో తీవ్రంగా పోరాడుతోంది తాజాగా కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న వైరస్ కేసులను ఎదుర్కోవటానికి తగిన కార్యాచరణ, ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో మొత్తం 1,977 హెపటైటిస్…

