భారత్ సమాచార్, హైదరాబాద్: అక్షర యోధుడు, వ్యాపార కుబేరుడు రామోజీరావు అస్తమించారు. ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాల్లో ‘ఈనాడు’ ఒకటి. ఈ సంస్థ అంటే ఆయకు ఎంతో ప్రాణం. ఎక్కడో విశాఖపట్నంలో ప్రారంభమైన ‘ఈనాడు’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో సత్తా చాటడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను శాసిస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోసిస్తోంది. అంతటి సంస్థగా తీర్చిదిద్దడం వెనక రామోజీరావు ఎంతో కఠోర శ్రమ, నిబద్ధత దాగి ఉంది. ఈ మార్గంలో ఆయనకు తోడుగా నిలిచినవారు…
రామోజీరావు ఆస్తులు ఎన్ని.. వారసులు ఎవరంటే?





