భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్న యువతీ, యువకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పలువురు విద్యార్థులు ప్రమాదాల్లో మరణించడం, మరికొందరిపై దాడులు జరగడం ఇంకొందరు అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నాయి. తరచు ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగు విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైదరాబాద్ కు చెందిన…
ఉన్నత చదువుల కోసం US వెళ్తే..

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




