భారత్ సమాచార్, బెంగళూరు ;
మీరు ఆహార ప్రియుల… కొత్త కొత్తగా ఏదైన వంటకం కానీ, చిరుతిళ్లు కానీ తినాలని ఎప్పుడు పరితపిస్తుంటారా ? అయితే ఇది మీ కోసమే. ఇటీవల ఇన్ స్టా రీల్స్ చూసి వెరైటీ పుడ్ ని ఇంట్లో వండటం లేదా ఆ పుడ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లి తినటం వంటివి బాగా ట్రెండ్ అవుతోంది. అయితే వీటితో కొన్ని సార్లు ఇవి మీ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ను కూడా తీసుకురావచ్చు జాగ్రత్తగా ఉండండి. వెరైటీ పేరుతో…



