భారత్ సమాచార్.నెట్, వెబ్‌డెస్క్ : 

  1. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?   సమాధానం:  గంగానది
  2. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పరిగణిస్తారు? సమాధానం:  డా. బి.ఆర్. అంబేద్కర్
  3. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది? సమాధానం: మౌంట్ ఎవరెస్ట్
  4. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సమాధానం:  బుధుడు (Mercury)
  5. ‘భారతదేశ కోకిల’ (Nightingale of India) అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: సరోజినీ నాయుడు
  6. విటమిన్ ‘సి’ సమృద్ధిగా లభించే ఆహారం ఏది? సమాధానం: ఆమ్లా (ఉసిరి)
  7. ప్రపంచ ఆరోగ్య…