భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇండిగో (IndiGo crisis) విమానాల రద్దులు, ఆలస్యాల తో ప్రారంభమైన సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంచనా ప్రకారం, వాణిజ్యం, పర్యాటకం, ఈవెంట్ రంగాలకు ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్ల నష్టం జరిగింది. తరచూ జరిగే రద్దుల వల్ల వ్యాపారులు, ప్ర యాణికులు, పర్యాటకులు ఢిల్లీకి రావడం తగ్గిపోవడంతో గత 10 రోజుల్లోనే మార్కెట్ల 25% పడిపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు వేలాది బుకింగ్లు కోల్పోయాయి.
ప్రగతి మైదాన్, ఆనంద…




