భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 13 రోజులకు ముందుగా శుక్రవారం(నవంబర్ 17)న భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ వారి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా నిరుద్యోగులకు పెద్దపీట వేసినట్టే కనిపిస్తోంది. అయితే దీనిపై ప్రజలు, విద్యావంతులు, నిరుద్యోగులు హర్షం, అందులో కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటైన మూడు ప్రధాన ట్యాగ్ లైన్లలో ‘నియామకాలు’ ఒకటి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఏదో ఒక ఉద్యోగం సాధించి తమ బతుకులు…





