భారత్ సమాచార్, హైదరాబాద్ : తెలంగాణ అంతటా ఇప్పుడు జనాల్లో ఒకటే హడావిడి. గ్యాస్ ఇ కేవైసీ చేసుకోకుంటే గ్యాస్ సబ్సిడీ రాదట అనే అపొహతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ క్యూలు కడుతూ నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇ కేవైసీ కి డిసెంబర్ 31 చివరి తేదీ అని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే గ్యాస్ డీలర్లు మాత్రం అదేమి లేదని కొట్టిపారేస్తున్నారు. అయినా కూడా ప్రతీ ఒక్కరూ ఇ-కేవైసీ కచ్చితంగా చేసుకోవాలి. దానికి గ్యాస్ ఏజెన్సీల చుట్టు తిరగాలా? అంటే…
ఎల్పీజీ గ్యాస్ ఇ-కేవైసీ.. ఇంట్లోనే చేసుకోండి





