భారత్ సమాచార్, జాతీయం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టు కేడర్ తో కలిసి లొంగిపోయారు. సోను లొంగుబాటును భద్రతా సంస్థలు అత్యంత ప్రా ధాన్యంగా తీసుకుంటున్నాయి. వేణుగోపాల్ ఆయుధాలు వదిలి లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత కావడమే కారణం. సెప్టెంబర్ లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, “సాయుధ యుద్ధాన్ని ముగించి శాంతి మార్గంలో నడ వాల్సిన సమయం…
మల్లోజుల లొంగుబాటు..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
